Video : ఆడపిల్లలను అల్లరిపెడితే ఇదే శిక్ష...

Dec 11, 2019, 11:51 AM IST

ఆడపిల్లలను అల్లరి పెడుతున్న ఓ ప్రబుద్దుడికి గట్టిగా సమాధానం చెప్పిందో కానిస్టేబుల్. వివరాల్లోకి వెడితే కాన్పూర్ లోని బితూర్ లో స్కూలుకు వెడుతున్న అమ్మాయిల్ని వేధిస్తున్నాడో జులాయి. ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే వాడికి చెప్పుతో దేహశుద్ధి చేసింది.