పొగమంచు : మంచుముసుగులో ఢిల్లీ నగరం

Jan 22, 2020, 10:05 AM IST

ఢిల్లీని పొగమంచు చుట్టేసింది. దట్టమైన పొగమంచు పొర ఈ రోజు ఉదయం దేశ రాజధానిని కప్పేసింది. బారాపుల్లా ఫ్లై ఓవర్ మీద కూడా పొగమంచుతో ఎదుట వచ్చే వాహనాలు కనిపించలేదు.