ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా..? కారణం ఇవి కావొచ్చు ...

Feb 26, 2022, 11:35 AM IST

కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటేనే మనం సేఫ్.. మన డబ్బూ సేఫ్.  అదే ఉండకూడని అలవాట్లుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితిపై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. వాటితో మీ నెల జీతమంతా కొద్ది కాలంలోనే మాయమవుతుంది.