ఎక్కువగా కారం తింటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
Mar 15, 2022, 1:41 PM IST
కూరల్లో కారం, ఉప్పు సరిపడా ఉంటేనే టేస్ట్ బావుంటుందని అందరికీ తెలిసిందే. కానీ కారం పరిమితికి మించి తింటే మాత్రం మీరు ఎన్నో రోగాల బారిన పడటం పక్కాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.