Mar 5, 2022, 9:44 AM IST
పార్టనర్ ను లైఫ్ లోకి ఆహ్వానించినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అదిగమించినప్పుడే ఆ రిలేషన్ షిప్ హ్యాపీగా సాగుతుంది. జంటగా ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తప్పక ఫేస్ చేయాల్సిందే. అయితే కొన్ని విషయాల వల్ల ఆ బంధం గట్టిపడితే.. మరికొన్ని విషయాలు మాత్రం ఆ బంధాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి కూడా.