యువతకోసం మెర్సిడెజ్ బెంజ్ బంఫర్ ఆఫర్.. ఐదు నిమిషాల్లో వందకిలోమీటర్లు...

Jun 6, 2020, 3:04 PM IST

ఆటోమొబైల్ సంస్థలు యువతను లక్ష్యంగా చేసుకుని కార్లను విడుదల చేస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్ కారు జీఎల్ఎల్ డబ్ల్యూబీ ఎస్ యూవీ వేరియంట్లను ఆవిష్కరించింది. మరోవైపు నిస్సాన్ ఇండియా యువత కోసమే డాట్సన్ సరికొత్త వర్షన్ కారును విపణిలో ప్రవేశ పెట్టింది.