లవ్, అరేంజ్డ్ మ్యారేజీలలో ఏది బెస్ట్..?

Mar 24, 2021, 4:50 PM IST

అయితే.. దాదాపు 85శాతం మంది తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేయాలని భావిస్తున్నారట. ప్రేమ పెళ్లిలో  మతాలు, కులాలు తేడాలు ఉంటున్నాయని అవి పెద్దలకు నచ్చడం లేదని తెలుస్తోంది.