మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని చుట్టుముట్టిన లెఫ్ట్ పార్టీలు (వీడియో)

Oct 17, 2019, 2:11 PM IST

ఆర్టీసీ సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఆందోళనలకు దారి తీస్తోంది. కరీంనగర్ లో లెఫ్ట్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని చుట్టుముట్టారు.