చిన్న వయసులో హార్ట్ ఎటాక్.. కారణాలివే..

29, Sep 2020, 7:34 AM

హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించడం ఎలా? ఎలాంటి జీవనవిధానం హార్ట్ ఎటాక్ లకు కారణమవుతోంది? చిన్నవయసువారిలోనూ హార్ట్ ఎటాక్ లు రావడానికి కారణాలేంటి? గుండె ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? రక్తహీనత గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే అంశాలపై కేర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డా. ప్రణీత్ పొలమూరి ఏం చెబుుతున్నారంటే...