నడుమునొప్పి, డిస్క్ సంబంధిత సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో డాక్టర్ బివీఎస్ రాజు గారి మాటల్లో

Mar 8, 2021, 2:24 PM IST

నడుమునొప్పి అనేది మనకొక నిత్య సమస్యగా మారింది. డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా అంటూ రకరకాల పేర్లను మనం రోజు వింటూనే ఉన్నాము. ఈ నడుము నొప్పి గురించి పూర్తి అవగాహను కల్పిస్తూ అపోహలు తొలిగించడానికి డాక్టర్ రాజు గారు మీ ముందుకు