నడుం కొలత మారుతోందా?...మీ ఇమ్యూనిటీ పవర్ ఢాం..!

Apr 30, 2021, 7:26 PM IST

కరోనా మహమ్మారి రోజుకో రూపాన్ని మార్చుకుంటోంది. రోజుకో కొత్త లక్షణాన్ని సంతరించుకుంటోంది. అవి తెలుసుకుని వాటికి అలవాటు పడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటిదే తాజాగా ఓ అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు తేలాయి.