గోబీ మంచూరియా తయారీ విధానం

Jul 7, 2022, 9:45 AM IST

గోబీ మంచూరియా చేసుకొని వేడివేడిగా తింటే చాల బాగుంటుంది. మనం ఇంట్లోనే ముంచురియాను హోటల్ స్టైల్ లోని టేస్ట్ వచ్చేవిధం గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి చేసుకోండి .