విజయ్ దేవరకొండ : ఎక్కువ మాట్లాడితే మూతులకు ఈ రౌడీ టేప్ అతికించొచ్చు...

Feb 13, 2020, 11:54 AM IST

విజయ్ దేవరకొండ యాక్టింగ్ లోనే కాదు..బిజినెస్ లోనూ డిఫరెంట్..తన ప్రాడక్ట్ ను ఎలా అమ్ముకోవాలో బాగా తెలుసు. అందుకే రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారంలోకి దిగాడు. దీనికి దేవరశాంట అనే కార్యక్రమాన్ని జోడించి..ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు. ఈ రౌడీ దేవరశాంట థార్డ్ ఈవెంట్ ఈ మధ్య జరిగింది. ఆ వీడియో...