Video news : అరే బాగుందిగా భయ్యా...అంటున్నారు...

Nov 21, 2019, 3:22 PM IST

సందీప్‌ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక.
ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి టీం మాట్లాడారు. నాకు ఈ జోనర్ పూర్తిగా కొత్త అంటూ చెప్పుకొచ్చాడు హీరో సందీప్ కిషన్.