చేయిదాటిపోయిన బాలు ఆరోగ్యపరిస్థితి, ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు

Sep 25, 2020, 1:11 PM IST

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆయన కుటుంబసభ్యులంతా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. చెన్నై ఎంజిఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డీసీపీ అరుణ్ దగ్గరుండి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.