శిల్పాశెట్టికి కూతురు పుట్టింది

Mar 10, 2020, 4:43 PM IST

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఫిబ్రవరి 15న ఆడశిశువుకు తల్లిదండ్రులయ్యారు. శిల్పాశెట్టికి ఇప్పటికే వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సరోగసీ ద్వారా ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు.