సరిలేరు నీకెవ్వరు : ఒక్క డైలాగ్ తో ఎక్కడికో తీసుకెళ్లారు...

Jan 21, 2020, 10:16 AM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మికా మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. అలనాటి నటి విజయశాంతి ఓ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో రమణా..లోడెత్తాల్రా..చెక్ పోస్ట్ పడతాది...అనే డైలాగ్ తో ఫేమస్ అయిన ఈ నటుడు ఏమంటున్నాడో..ఆయన మాటల్లోనే..