Mar 5, 2021, 11:56 AM IST
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కకి ఆహారం తినిపిస్తుంది. అయితే ఇందులో తన కుక్కకి కుడిచేతితో తినిపిస్తూ, తాను మాత్రం ఏడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది.