Dec 5, 2019, 3:53 PM IST
రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. మూవీలో కూడావీరిద్దరూ మామా అల్లుళ్లే. జైలవకుశ ఫేమ్ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రాశీఖన్నా తన మనసులోని మాటలు పంచుకుంది.