Jul 27, 2019, 12:12 PM IST
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. వైజాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక తను ఇంత దూరం రావడానిక ఎంత ఫైట్ చేసిందో ఏమోషనల్ గా అందరితో షేర్ చేసుకుంది. డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడానికి తన పేరెంట్స్ తో ఎందుకు పైట్ చేసిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.