'అర్ధ శతాబ్దం' చిత్రం : గ్లిమ్స్‌ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..

Jul 9, 2020, 12:14 PM IST

రిషిత శ్రీ క్రియేషన్స్,  అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థ శతాబ్ధం.  రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గ్లిప్స్ ను ఇటీవల కార్తీక్ రత్నం పుట్టినరోజు సందర్బంగా హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.