ప్రెషర్ కుక్కర్ మూవీ : ట్రైలర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

Feb 9, 2020, 3:38 PM IST

సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజియో, సుహలి దర్శకత్వం అప్పిరెడ్డి నిర్మిస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్. ఫిబ్రవరి 21 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రోమో రిలీజ్ చేశారు. అదే ఈ వీడియో...