సమ్మర్లో కరెంట్ బిల్లు పెరిగిపోతుందా.. ఇక నో టెన్షన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు..

First Published | May 7, 2024, 12:46 AM IST

సాధారణంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను సమ్మర్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ప్రజల్లో కరెంట్ బిల్లుల టెన్షన్ ఎక్కువైపోతుంది. వేసవిలో కరెంట్ బిల్లులను ఆదా చేయడంతోపాటు AC గాలిని ఆస్వాదించడంలో మీకు సహాయపడే కొన్ని డివైజెస్ ఏంటో చూద్దాం...  PUNZONE సూపర్ మ్యాక్స్ పవర్ అనేది పవర్ ఆదా చేసే డివైజ్. ఈ డివైజ్ వోల్టేజ్ స్టెబిలైజర్‌గా పనిచేస్తుంది.
 
మీరు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుండి ఈ డివైజ్ని చాలా తక్కువ ధరలో కోనవచ్చు. ఈ డివైజ్ అసలు ధర రూ. 1,499 కాగా, దీనిని 73 శాతం తగ్గింపుతో కేవలం రూ. 398కి కొనవచ్చు. మీరు ఇంటి అలాగే  షాప్స్ ప్రదేశాలలో MD Proelectraని కూడా ఉపయోగించవచ్చు.
 
ఇంకా ఇది మీ బిల్లును 40 శాతం తగ్గించవచ్చు. మీరు ఈ డివైజ్ పై  34 శాతం తగ్గింపుతో కేవలం రూ. 398తో ఇంటికి తీసుకురావచ్చు. వింగ్‌వాన్ సూపర్ మ్యాక్స్ హెవీ డ్యూటీ పవర్ స్టోరేజ్ డివైస్ అమెజాన్లో కేవలం రూ. 549 కొనుగోలు చేయవచ్చు.
 
ఈ డివైజ్లను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, మీరు మీ ఎలక్ట్రికల్ ఆక్సెసోరిస్   వినియోగాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు డివైజ్ ఆఫ్ చేయండి ఇంకా  అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించండి.

Latest Videos

click me!