PrathiRojuPadage Movie: మారుతి డేట్స్ ఇప్పుడు దొరికాయంటున్న అల్లు అరవింద్
Nov 30, 2019, 4:45 PM IST
సుప్రీంహీరో సాయిధరమ్ తేజ, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రతిరోజు పండగే. ఈ సినిమా ఆన్ లోకేషన్ సీన్స్..నిర్మాత అల్లు అరవింద్, హీరో, హీరోయిన్లు, మారుతికలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు..