Dec 23, 2019, 12:43 PM IST
సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా థ్యాంక్స్ మీట్ జరిగింది. తమన్ సంగీతదర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రాణం అనే సినిమా కొని మా ప్రాణం పోయిందప్పుడు అంటూ మారుతి సరదాగా చెప్పుకొచ్చారు.