టాలీవుడ్ బిజీయెస్ట్ హీరోగా ప్రభాస్..మరో 5 యేండ్ల వరకు డేట్లు ఖాళీ లేవు..

Apr 20, 2021, 1:50 PM IST

ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఆయన చేసే ప్రతి సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్‌ ప్రస్తుతం వరుసగా నాలుగైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ ఐదేళ్లు ప్రభాస్‌ని టచ్‌ చేసే వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు.