Poster Movie : పోస్టర్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మంత్రి హరీష్ రావు

Dec 12, 2019, 5:45 PM IST


శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". ఈ సినిమా మోషన్ పోస్టర్ ను  మంత్రి హరీష్ రావు విడుదల చేసారు.