పీకే టీజర్ : రాక్షసులకే రాక్షసుడిని..నన్ను చంపడానికి దేవుడు దిగొస్తాడా...

Feb 3, 2020, 3:42 PM IST

నిజమైన కల ఆధారంగా అంటూ వస్తున్న సినిమా పీకే. రాక్షసులను చంపడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడంటారు. రాక్షసులకే రాక్షసులనైనా నన్ను చంపడానికి కూడా వస్తాడా అంటూ...సాగే ఈ మూవీ టీజర్ బాగుంది. తల్లులందరికీ అంకితం ఇచ్చిన ఈ సినిమాను ధనలక్ష్మి వెంకటేష్ నిర్మించారు.