Mere dosth Movie : స్నేహానికి అర్థం చెప్పే మేరా దోస్త్ సినిమా

Nov 29, 2019, 11:22 AM IST

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకంపై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం ప్రెస్ మీట్ జరిగింది. నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు మురళి, హీరోహీరోయిన్లు, విలన్, జర్నలిస్టు పాశం యాదగిరి ఈ సినిమా గురించి మాట్లాడారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.