Mathu Vadalara prerelease : క్రిస్మస్ మత్తు వదిలిస్తామంటున్నారు...

Dec 23, 2019, 11:39 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయం అవుతున్న సినిమా మత్తువదలరా. రితేష్ రానా దర్శకత్వంలో, కాలభైరవ సంగీతదర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆడియో రిలీజ్ ని ఇలా ప్రీ రిలీజ్ చేశారని కాలభైరవ సరదాగా చెప్పుకొచ్చాడు.