MamangamTeamInterview : సినిమాలో ప్రతిదీ రియల్ అంటున్న మమ్ముట్టి

Dec 7, 2019, 2:44 PM IST

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘మామాంగం’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ఉన్ని ముకుందన్‌, మోహన్‌ శర్మ, ప్రాచీ దేశాయ్‌, మాళవికా మీనన్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీం ఇంటర్వ్యూ ఇచ్చారు..ఆ విశేషాలు..ఈ వీడియోలో....