Mahaprasthanam : మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన టీం

Jan 4, 2020, 5:01 PM IST

ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాని దర్శకత్వంలో యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహాప్రస్థానం.  ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. భానుశ్రీ మెహ్రా, రిషిక ఖన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ మూవీ మేకింగ్ వీడియో...