బాలయ్య BB3 చూసి వణికిపోయిన మంచులక్ష్మి..

Jun 10, 2020, 4:31 PM IST

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న బిబి3 ఫస్ట్ లుక్ ను మంచులక్ష్మి చాలా ఎగ్జైటింగ్ గా చూసింది. కొన్ని సీన్స్, డైలాగ్స్ లో భయపడుతూ.. బాలయ్యా మజాకా.. జై బాలయ్య అంటూ మెచ్చుకుంది.