రియల్ హీర్ సోనూసూద్ కూడా ఆల్కాహాల్, స్మోకింగ్ ను ముట్టుకోడట. సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ.. 50 ఏళ్లు దాటిన.. ఫిట్ నెస్ లో.. సిక్స్ ప్యాక్ తో కుర్రహీరోలా కనిపిస్తాడు.
ఆయన ఆరోగ్య రహస్యాలలో ఇవి కూడా ఉన్నాయి.