Panga Movie : సౌత్ ఇండియన్ సాంబార్ మీద మనసు పారేసుకున్న కంగనా

Jan 11, 2020, 5:21 PM IST

మ‌ణిక‌ర్ణిక మూవీ త‌ర్వాత కంగ‌నా రనౌత్  చేస్తున్న సినిమా ‘పంగా’. ఈ మూవీలో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా క‌నిపించ‌నుంది. ‘బరెలీ కీ బర్ఫీ’ ఫేమ్‌ అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.