Dec 5, 2019, 2:47 PM IST
మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్న సినిమా హెజా. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫెమ్ నూతన నాయుడు, ముమైత్ ఖైన్ ప్రధాన పాత్రలో నటించారు. మాంత్రికురాలికి సంబందించిన హారర్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందట. ఇప్పటికే విడుదలైన టీజర్ లో భయపెట్టేలా ఉన్న కొన్ని సీన్స్ ని చూస్తుంటే హారర్ సినిమాలను ఇష్టపడే వారికీ ఈ సినిమా బాగా నచ్చుతుందనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.