గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన రష్మిక మంథన..

Jul 16, 2020, 2:20 PM IST

హీరోయిన్ సమంతా ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రష్మిక మంథన స్వీకరించింది. తన ఇంట్లో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేసింది. రాశీఖన్నా, కళ్యానీప్రియన్.. తన అభిమానులకు ఛాలెంజ్ కు నామినేట్ చేసింది.