కుటుంబానికి రెండువేలు..హీరో అనిపించుకున్న హీరోయిన్...

Mar 27, 2020, 3:40 PM IST

లాక్ డౌన్ నేపధ్యంలో పనులకు వెళ్లలేక, కూలీలేక పస్తులుండే కుటుంబాల కోసం హీరోయిన్ ప్రణీత ముందుకొచ్చింది. ప్రణీత ఫౌండేషన్ పేరుతో లాజికల్ ఇండియన్స్ కొలాబరేషన్ లో  హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో సహాయకార్యక్రమాలు చేస్తున్నారు. 500 కుటుంబాలకు రెండువేల చొప్పున అందిస్తున్నామని చెప్పారామె.