అమ్మాయిలపై ఇన్నిదారుణాలు జరుగుతున్నాయా..? ఎమోషనల్ అయిన కాజల్..
May 31, 2024, 3:14 PM IST
రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సినిమా సత్యభామ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈమూవీ స్పెషల్ ఇటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు కాజల్. ఆడపిల్లలు.. చిన్న పిల్లలపై జరుగుతున్న దారుణాలు తెలుసకుని బాధపడ్డారు.