"గుణ 369" హీరోయిన్ అనగ ప్రెస్ మీట్ (వీడియో)

Aug 1, 2019, 5:00 PM IST

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ, అనగ హీరోహీరోయిన్లుగా రూపొందిన  తాజా చిత్రం‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం విశేషాలు గురించి హీరోయిన్ ప్రెస్ తో చిట్ చాట్.