Sarileru Neekevvaru : విజయశాంతిని చూసి గుండె జార్చుకున్న చిరంజీవి

Jan 9, 2020, 8:58 AM IST

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, విజయశాంతి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. కాసేపు పూర్వజ్ఞాపకాల్లోకి వెళ్లి సరదా నవ్వుల పూయించారు. నన్నెందుకలా తిట్టావ్ అంటూ చిరంజీవి విజయశాంతి మీద అలకలు పోయాడు...చేయి చూడు రఫ్ గా ఉంది రఫ్పాడిస్తా అంటూ విజయశాంతి కౌంటర్ ఇచ్చింది..అదిరిపోయిన ఆ కెమిస్ట్రీ ఈ వీడియోలో...