కనులు కనులను దోచాయంటే : హీరోల క్యారెక్టర్లో ఎక్కువగా చెప్పుకోవడానికేం లేదు...

Mar 5, 2020, 1:18 PM IST

దుల్కర్‌ సల్మాన్‌, రీతు వర్మ, నిరంజని, రక్షణ్‌, గౌతమ్‌ మీనన్‌ లు నటించిన సినిమా కనులు కనులను దోచాయంటే. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. చిత్ర బృందం అంతా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.