మాట వినకపోతే పోతారు..మోహన్ బాబు ఫైర్...

Mar 30, 2020, 1:53 PM IST

నటుడు మోహన్ బాబు లాక్ డౌన్ నేపధ్యంలో బయటతిరుగుతున్న వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రకృతిని గౌరవించకుండా, పెద్దలమాట వినకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఎలా ఉంటుందో ఓ చిన్నకథతో చెప్పుకొచ్చారు.