డిస్కోరాజా : డైరెక్టర్ ఆనంద్ కి పబ్లిక్ గా రిక్వెస్ట్ చేసిన నభా...

Jan 18, 2020, 2:53 PM IST

విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా డిస్కోరాజా. తాజాగా ఈ టీమ్ ప్రెస్ మీట్ లో నభా మాట్లాడుతూ రవితేజతో, విఐ ఆనంద్ తో పనిచేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందంది. దాంతోపాటు ఆనంద్ కు పబ్లిక్ గా ఓ రిక్వెస్ట్ కూడా చేసింది.