డిస్కోరాజా : పాయల్ ని మాట్లాడనివ్వని రవితేజ ఫ్యాన్స్...

Jan 21, 2020, 4:26 PM IST

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.