Aug 13, 2020, 12:12 PM IST
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా జొంబి రెడ్డి కల్కి తరువాత వస్తున్నా మూడో మూవీ.టైటిల్ కి నేషనల్ లెవల్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే అనిమేషన్ కి కూడా రెస్పాన్స్ వచ్చింది .అందరికి నచ్చింది కానీ కొంత మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అని ప్రశాంత్ వర్మ అన్నారు .