Darbar Pre Release : తలైవా సినిమాలో ట్రాన్స్ జెండర్స్ పాట..అదిరిపోయింది..పో...

Jan 4, 2020, 4:51 PM IST

దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తలైవా రజనీకాంత్ పాటకు ట్రాన్స్ జెండర్స్ చేసిన డాన్స్ అదిరిపోయింది. రాజా ఆయా దర్బార్ ఆజ్ ఖులారే...అనే పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం దర్బార్.