డిప్రెషన్ బారిన పడ్డ సూపర్ స్టార్స్ వీళ్లే..

Sep 10, 2020, 3:21 PM IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పెద్ద దుమారమే రేపింది. మానసిక ఒత్తిడితో ఆయన ఆత్మహత్య చేసుకోవడం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో డిప్రెషన్ తో, తీవ్రమానసిక సమస్యలతో బాధపడిన సెలబ్రిటీల గురించి చర్చ మొదలయ్యింది. వారు ఆ సమస్యను ఎలా హ్యండిల్ చేశారు. దాన్నుండి ఎలా బయటపడ్డారో చూద్దాం..