Sep 19, 2020, 3:37 PM IST
ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అంతా చాలా సామరస్యంగా సర్దుకు పోతున్నారు. కాస్త గొడవలు వచ్చినా వెంటనే వాళ్లలో వాళ్లు కలిసి పోతున్నారు. దీంతో కాంట్రావర్సీలు కోరుకునేవారికి ఈ షో అంతగా నచ్చకపోవచ్చు. ఇక రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారికి మాత్రం ఇది ఆశ్చర్యంగా ఉంది. అంతా యంగ్ స్టర్స్ గొడవలు పిచ్చెక్కిస్తాయి అనుకున్నవాళ్లంతా వాళ్లమధ్య ఉన్న అండర్ స్టాండింగ్ తో ఆశ్చర్యపోతున్నారు. ఒకింత అభిమానం కూడా చూపిస్తున్నారు.