శ్వాస ద్వారా శరీరంలోకి వచ్చిన గాలి బాడీలో అనేక రకాల పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరుకు, కళ్లు అటు, ఇటు తిప్పడానికి, కళ్ళు రెప్పలు మూయడానికి, ఆవలించడానికి, దగ్గు, తుమ్ములను కలిగించడానికి ఇలా అనేక రకాలుగా మారి పనులు చేస్తుంది.
శరీరంలోకి వచ్చిన గాలి 10 రకాల వాయువులుగా మారుతుంది. పైన తెలిపిన పనులన్నీ వాటివల్లే జరుగుతాయి. అయితే ఒక వాయువు మాత్రం మనిషి చనిపోయిన తర్వాత పనిచేస్తుంది.